ఇక కేజీ టు పీజి పథకానికి ప్రతిపాదనలు సిద్దం చేయమన్న కెసిఅర్

0
Advertisement

Rural-Schools

Advertisement

హైదరాబాద్, నవంబర్ 30 (టెలిమిడియా) : తెలంగాణ పునర్నిర్మాణానికి పునదిరాయివంటి కేజీ టు పీజీ పథకానికి ఇక శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నేడు సెక్రటేరియట్ లోని తన చాంబర్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు ఆదేశాలు జారి చేసారు.

PG StudentsMicrosoft Word - 29-11-2014_1_PRESS NOTE_REVIEW ON KG TO PG EDUC

Microsoft Word - 29-11-2014_1_PRESS NOTE_REVIEW ON KG TO PG EDUC

Microsoft Word - 29-11-2014_1_PRESS NOTE_REVIEW ON KG TO PG EDUC

Advertisement