ఈ నెల 24 న కేబినేట్ సమావేశం, అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం

0
Advertisement

హైదరాబాద్ అక్టోబర్ 21 (టేలిమీడియా) : దీపావళి పర్వదినం తెల్లవారి శుక్రవారం రాష్ట్ర కాబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో రానున్న అసెంబ్లీ సమావేశం తేది, విదివిదానాలు మరియు మొత్తం కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రం ఏర్పడ్డప్పటినుంచి ఇప్పటివరకు ఒకే ఒక సారి అసెంబ్లీ సమావేశం అయ్యింది. అప్పటినుంచి గత అయిదు నెలలు గా సమావేశం కాకపోయెసరికి విపక్షాలు ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి నేడు కాబినెట్ సమావేశం నిర్వహించాలని తీర్మానించడం గమనార్హం.

Advertisement
Advertisement