కెసీఅర్…రెండవ రోజు బిజిబిజి

0
KCR
Advertisement

KCR

Advertisement

హైదరాబాద్ ఆగస్ట్, 22, 2014 (ఎం హెచ్ న్యూస్): సింగపూర్ లో అధికారిక పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశెఖర రావు నిన్న అంతా అధికారిక కార్యక్రమాలతో బిజిబిజిగా గడిపారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా మరియు సింగపూర్ సభ్యులతో మరి ఇతర పెట్టుబడిదారులతో సమవేశమయ్యారు. ఆతరువాత సింగపూర్ విదేశి వ్యవహారాల శాఖ మంత్రి షణ్ముగం తో భేటి అయ్యారు. సాయంత్రం సింగపూర్ తెలంగాణ సాంస్కృతికీ సంస్థ సభ్యులు ఇచ్చిన విందులో ముఖ్యమంత్రి బ్రుందం పాల్గొన్నది.

Advertisement