కొంతమంది అమరులకు ఆర్ధిక చేయూత.. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత

0
Advertisement

DSC_0031

Advertisement

Microsoft Word - 29-9-2014_3_Press Note

ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత

దాదాపు 690 మంది తెలంగాణ ఉద్యమకారులపై నమోదయిన వివిధ రకాల కేసులను ప్రభుత్వం నేడు ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తరువులను జారి చేస్తూ హోం మంత్రి నాయిని నరసింహ రెడ్డి నేడు సంతకం పెట్టారు.

Advertisement