చెరువుల పరిరక్షణపై కరీంనగర్ కళాకారుల గోడపత్రిక ఆవిష్కరణ

0
Advertisement

DSC_0068

Advertisement

హైదెరాబాద్, ఒచ్తోబార్ 15 (టెలిమీడియా) : చెరువులను పరిరక్షించుకోవాలని తెలంగాణా ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచిన పిలుపు మేరకు కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ కళాకారులు తమ వంతు సహకారంగా ‘మన వూరి చెరువు మన అందరికి ఆదెరవు’ అనే నినాదంతో రూపొందించిన గోడ పత్రికను ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే.వి. రమణాచారి నేడు తన ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన చెరువులు బాగుంటేనే గ్రామాలలోని భూములు, పాడిపంటలు బాగుపదతాయని తద్వారా రైతు సుభిక్షంగా ఉంటాడని తెలిపారు. రైతు బాగుంటేనే గ్రామం, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.

DSC_0071

Advertisement