డిసెంబర్ 4 నుంచి మూడు రోజుల పాటు శ్రీ దత్త దీక్షలు

0
Advertisement

IMG_2481

Advertisement

హైదరాబాద్, నవంబర్ 28 (టెలిమిడియా) : మెదక్ జిల్లా బర్దీపూర్ గ్రామంలో డిసెంబర్ 4 నుంచి మూడు రోజుల పటు శ్రీ దత్త దీక్షలు జరుగుతాయని ప్రభుత్వ సలహాదారు విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ కెవి రమణ చారి తెలిపారు. నేడు ఆయన చాంబర్లో ఈ కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించారు.

Press Note on 28-11-2014 Sri Dattatreya Jayanthi

IMG_2486

Advertisement