తల్లి నుంచి పుట్టిన రోజు ఆశీస్సులు పొందిన మోడీ

0
Advertisement

PM taking blessing from his mother on his birthday 17-9-2014

Advertisement

గుజరాత్ సెప్టెంబర్ 17, 2014 (టేలిమీడియా) : ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు తన 64వ పుట్టినరోజు సందర్భంగా గుజరాత లొని తన తల్లి హీరాబెన్ వద్దకు చేరుకుని ఆమెఆశీస్సులు తీసుకున్నారు. చైనా ప్రధాని జిన్‌పింగ్‌కు స్వాగతం పలికేందుకు ప్రధాని గుజరాత్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని గాంధీనగరల్‌లోని తన తల్లిని కలిసి ఆమె పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా హీరబెన్ కొడుకుని ఆప్యాయంగా పలుకరించి తానూ చేసిన స్వీట్లు స్వయంగా తినిపిచ్చడమే కాకా 5000 రూపాయలను మోడికి బహుమతిగా బహుకరించింది. మోడీ ఆ డబ్బులను తానూ కాశ్మీర్ వరద భాదితులను ఆడుకోవడానికి ప్రధానమంత్రి సంక్షేమ నిధికి విరాళంగా ఇచ్చారు.

Advertisement