వోటర్ కార్డు-ఆధార్ అనుసంధానానికి పైలట్ ప్రాజెక్ట్ గా నిజామాబాద్ జిల్లా ఎంపిక

0

DSC_0006
నిజామాబాద్, మార్చ్ 26 (టెలిమిడియా) : వోటరు గుర్తింపు కార్డుకు ఆధార్ ను అనుసంధానం చేయడానికి నిజామాబాద్ జిల్లాను పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసినందుకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ డి. రోనాల్డ్ రోస్ ప్రభుత్వానికి కృతజ్ఞ్యతలు తెలిపుతూ, 100 శాతం వోటర్లు వారి అదార్ ను అనుసంధానం చేయించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వోటర్ గుర్తింపు కార్డుకు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ సీడింగ్ కు సంబంధించి విస్తృత ప్రచారంలో భాగంగా నేడు నిజామాబాద్ ప్రగతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రచార వాహనాలను ఆయన ప్రారంభించారు.

DSC_0037

Document in Unnamed

DSC_0032