సాంప్రదాయేతర ఇందన వనరుల ఉపయోగంలో ప్రగతి సాదించిన రాష్ట్రంగా తెలంగాణకు అభినందనలు

0
Advertisement

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 15 (టెలిమిడియా) : సాంప్రదాయేతర ఇందన వనరుల ఉపయోగంలో ప్రగతి సాదించిన రాష్ట్రాలలో తెలంగాణ స్తానం సంపాయిన్చినందుకు కేంద్ర ప్రభుత్వం నేడు అభినందన సభ ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలు  ఈ అవార్డుకు ఎంపిక అయితే తెలంగాణ అందులో ఒకటి కావడం గర్వంగా ఉందని ప్రధానమంత్రి చేతులమీదుగా అవార్డ్ అందుకున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. 

Advertisement

IMG_0378

Microsoft Word - 15-2-2015_1_PRESSNOTE_power.docx

delhi1

IMG_0384

B:LINE:Minister for Energy, Telangana, G Jagdish Reddy  with recieves cetificate from Prime Minister, Narendra Modi  at the Re-Invest Renewable energy global investors meet  . in the capital on 15-2-1-15. Pic-

Advertisement