Current Affairs6

uma

రేవూరు ఉమా మహేశ్వర రావు
ప్రిన్సిపాల్
రచన కాలేజీ అఫ్ జర్నలిజం (ఓయూ)
హైదరాబాద్

 

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]1). వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి పాఠ‌శాల‌లో భ‌గ‌వ‌త్ గీత‌ను బోధించాల‌ని నిర్ణ‌యించిన రాష్ట్రం?
Ans : వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి పాఠ‌శాల‌లో భ‌గ‌వ‌త్ గీత‌ను బోధించాల‌ని నిర్ణ‌యించిన రాష్ట్రం హ‌ర్యాన.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]2). 2015 సంవ‌త్స‌రానికి రంజీ ట్రోఫీని గెలుచుకున్న రాష్ట్రం ?
Ans : 2015 సంవ‌త్స‌రానికి రంజీ ట్రోఫీని క‌ర్ణాట‌క రాష్ట్రం గెలుచుకుంది.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]3). ప్రపంచ వినియోగ‌దారుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ దినోత్స‌వాన్ని ఎప్ఫుడు నిర్వ‌హిస్తారు?
Ans : ప్ర‌పంచ వినియోగ‌దారుల హ‌క్కుల దినోత్స‌వాన్ని ప్ర‌తి సంవ‌త్స‌రం మార్చి 15న నిర్వ‌హిస్తారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]4). ప్రతిష్ఠాత్మక సరస్వతి సమ్మాన్ అవార్డుకు 2014 సంవత్సరానికి ఎంపికైన వ్యక్తి?
Ans : సరస్వతి సమ్మాన్ అవార్డుకు 2014 సంవత్సరానికి వీరప్పమొయిలీ ఎంపికయ్యారు.ఆయన రాసిన రామాయణ మహాణ్వేషణం రచనకు అవార్డు లభించింది.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]5). సౌర శక్తి  తొ రూపొందిన తొలి విమానం?
Ans : సౌర శక్తి  తొ నడచిన తొలి విమానం సొలార్ ఇంపల్స్.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]6). జమ్ము కాశ్మీర్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు?
Ans : జమ్ము కాశ్మీర్ కొత్త ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ .[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]7). 2015సంవత్సరానికి మో ఇబ్రహిం అవార్డును గెలుచుకున్న వ్యక్తి ఎవరు?
Ans : 2015సంవత్సరానికి మో ఇబ్రహిం అవార్డును గెలుచుకున్న వ్యక్తి నమీబియా అధ్యక్షుడు పొహాంబ.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]8). ఇటలి కొత్త అధ్యక్షుడు ఎవరు?
Ans : ఇటలి కొత్త అధ్యక్షుడు  సెర్జొ  మాటరెల్ల.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]9). 2015 సంవత్సరానికి ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో మొధటిస్థానం పొందిన వ్యక్తి ?
Ans : 2015 సంవత్సరానికి ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో మొధటిస్థానం పొందిన వ్యక్తి బిల్ గేట్స్.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]10). 2015 సంవత్సరానికి జాతీయ సైన్సు దినోత్సవ నినాదం ఏది ?
Ans : 2015 సంవత్సరానికి జాతీయ సైన్సు దినోత్సవ నినాదం… సైన్స్ ఫర్ నేషన్ బిల్డింగ్.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]11). రాజ్యసభలో త్రుణమూల్ కాంగ్రెస్ కొత్త నాయకుడు ఎవ‌రు ?
Ans : రాజ్యసభలో త్రుణమూల్ కాంగ్రెస్ కొత్త నాయకుడు డిరెక్ ఒబ్రైన్ ను నియ మించారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]12). భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎవ‌రు ?
Ans : భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జయశంకర్.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]13). శ్రీ‌లంక కొత్త అధ్య‌క్షుడు ఎవ‌రు ?
Ans : శ్రీ‌లంక కొత్త అధ్య‌క్షుడు మైత్రిపాల సిరిసేన‌.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]14). మ‌ల్టీ క‌మాడిటీ ఎక్చ్సేంజ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌, సిఇఒ గా నియ‌మితులైన వ్య‌క్తి ఎవ‌రు ?
Ans : మ‌ల్టీక‌మాడిటీ ఎక్చ్సేంజ్ మేనేజింగ్ డైర‌క్ట‌ర్‌, సి.ఇ.ఒగా బాల‌సుబ్ర‌మ‌ణియం వెంక‌ట ర‌మ‌ణి నియ‌మితుల‌య్యారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]15). 2014 సంవ‌త్స‌రానికి నాయుడ‌మ్మ అవార్డుకు ఎంపికైన వారు ఎవ‌రు ?
Ans : 2014 సంవ‌త్స‌రానికి నాయుడ‌మ్మ అవార్డుకు థెస్సీ థామ‌స్‌, గీతా వ‌ర‌ద‌న్‌లు ఎంపిక‌య్యారు. శాస్త్ర విజ్ఞాన రంగంలో విశేష ప్ర‌తిభ క‌న‌బ‌రిచినందుకు వీరికి ఈ పుర‌స్కారం ప్ర‌క‌టించారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]16). ప్రపంచ తొలి ఓష‌న్ సైన్స్ కాంగ్రెస్ స‌మావేశాలు ఎక్క‌డ జ‌రిగాయి?
Ans : ప్ర‌పంచ తొలి ఓష‌న్ సైన్స్ కాంగ్రెస్ స‌మావేశాలు  కేర‌ళ‌లోని కోచిలో ఫిబ్ర‌వ‌రి 5 వ తేదీ నుంచి 8 వ తేదీ వ‌ర‌కు జ‌రిగాయి.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]17). ఇర‌వ‌య్య‌వ లా క‌మిష‌న్ అధ్య‌క్షుడు ఎవ‌రు?
Ans : ఇర‌వ‌య్య‌వ లా క‌మిష‌న్ అధ్య‌క్షుడు జ‌స్టిస్ (రిటైర్డ్‌) ఎ.పి. షా.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]18). 2014 సంవ‌త్స‌రానికి సంబంధించి జ్ణాన‌పీఠ్ అవార్డు పొందిన మ‌రాఠీ ర‌చ‌యిత‌ ఎవ‌రు?
Ans : 2014 సంవ‌త్స‌రానికి మ‌రాఠీ ర‌చ‌యిత బాల‌చంద్ర నెమాడే జ్ణాన‌పీఠ్ అవార్డుకు ఎంపిక‌య్యారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]19). 2014 బుక‌ర్ ప్రైజ్ గెలుచుకున్న ర‌చ‌యిత‌ ఎవ‌రు?
Ans : 2014 సంవ‌త్స‌రానికి బుక‌ర్ ప్రైజ్‌ను  ఆస్ట్రేలియా ర‌చ‌యిత రిచ‌ర్డ్ ఫ్లాన‌గాన్  గెలుచుకున్నారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]20). ప్ర‌స్తుత కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి ఎవ‌రు?
Ans :ప్ర‌స్తుత కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి ఎల్‌.సి.గోయ‌ల్‌.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]21). విశ్వ‌సుంద‌రి-2014గా ఎంపికైన అమెరికా యువ‌తి ఎవ‌రు?
Ans :విశ్వ‌సుంద‌రి-2014గా అమెరికాకు చెందిన పౌలినా వెగా ఎంపికైంది.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]22). ప్ర‌ణాళికా సంఘం స్థానంలో ఏర్ప‌డిన నీతి ఆయోగ్ సంస్థ ఉపాధ్య‌క్షుడుగా నియ‌మితుడైన వ్య‌క్తి ఎవ‌రు?
Ans : ప్ర‌ణాళికా సంఘం స్థానంలో కొత్త‌గా ఏర్ప‌డిన నీతి ఆయోగ్ సంస్థ ఉపాధ్య‌క్షుడిగా అర‌వింద్ ప‌న‌గ‌డియా నియ‌మితుల‌య్యారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]23).బాలిక‌ల ర‌క్ష‌ణ‌, బాలిక‌ల విద్య‌కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభిస్తున్న ప‌థకం పేరు ఏమిటి?
Ans : బాలిక‌ల ర‌క్ష‌ణ‌, బాలిక‌ల విద్య‌కోసం కేంద్ర ప్ర‌భుత్వం బేటీ బ‌చావో….బేటీ ప‌ఢావో ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించింది. దేశంలోని 100 జిల్లాల‌లో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ఆర్ క‌డ‌ప‌జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో హైద‌రాబాద్ జిల్లాలు ఈ ప‌థ‌కానికి ఎంపిక‌య్యాయి.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]24).బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు ప్ర‌థాన న్యాయ‌మూర్తిగా నియ‌మితులైన వ్య‌క్తి ఎవ‌రు?
Ans : బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ మూర్తిగా జ‌స్టిస్ సురేంద్ర కుమార్ సిన్హా నియ‌మితుల‌య్యారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]25). భార‌త  ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా నియ‌మితులైన వ్య‌క్తి?
Ans : భార‌త నూత‌న ప్ర‌ధాన ఎన్నిక‌ల  అధికారిగా హెచ్‌.ఎస్‌.బ్ర‌హ్మ నియ‌మితుల‌య్యారు. వి.ఎస్‌.సంప‌త్ ప‌ద‌వీ విర‌మ‌ణ‌తో ఆయ‌న నియ‌మితుల‌య్యారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]26). ఇండియా ఈఫిల్ ట‌వ‌ర్‌గా భావించే అబెలిస్క్ ట‌వ‌ర్ ఎక్క‌డ ఉంది?
Ans : ఇండియా ఈఫిల్ ట‌వ‌ర్‌గా భావించే అబెలిస్క్ ట‌వ‌ర్ పుదుచ్చేరిలో ఉంది. దీనిని యానాం స‌మీపంలోని సావిత్రిపేట‌, గిరియాం పేట మ‌ధ్య నిర్మించారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]27). పౌర విమాన‌యాన డైర‌క్ట‌ర్‌ జ‌న‌ర‌ల్‌ (డిజిసిఎ) గా నియ‌మితులైన తొలి మ‌హిళ ఎవ‌రు?
Ans : పౌర విమాన‌యాన డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా ఐఎఎస్ అధికారిణి ఎం. స‌త్య‌వ‌తి నియ‌మితుల‌య్యారు. ఈ ప‌ద‌విలో నియ‌మితులైన తొలి మ‌హిళా అధికారి ఈమె.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]28) త‌ల్లీ బిడ్డ‌ల ఆరోగ్య సంక్షేమం కోసం తెలంగాణా రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ప్రారంభించిన ప‌థ‌కం ఏమిటి?
Ans : త‌ల్లీ బిడ్డ‌ల ఆరోగ్య సంక్షేమం కోసం తెలంగాణా రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ఆరోగ్య ల‌క్ష్మి ప‌థ‌కాన్ని 2015 జ‌న‌వ‌రి 1 వ తేదీనుంచి ప్రారంభించింది.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]29) పాట్నా హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నియ‌మితులైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్య‌క్తి?
Ans : జ‌స్టిస్ ఎల్‌.న‌ర‌సింహారెడ్డి పాట్నా హైకోర్టు న్యాయ‌మూర్తిగా జ‌న‌వ‌రి 2, 2015న ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. జ‌స్టిస్ న‌ర‌సింహారెడ్డి వ‌రంగ‌ల్ జిల్లా గావిచ‌ర్ల గ్రామానికి చెందిన‌వారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]30) ప్ర‌ణాళికా సంఘం స్థానంలో కేంద్రం కొత్త‌గా  ఏర్పాటు చేసిన సంస్థ ఏది?
Ans : ఎన్‌.ఐ.టి.ఐ …(నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా) దీని సంక్షిప్త రూప‌మే …నితి తెలుగులో దీనిని భార‌త ప‌రివ‌ర్త‌న‌కు జాతీయ సంస్థ‌గా వ్య‌వ‌హ‌రిస్తారు.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]31) భార‌త్‌లో అమెరికా రాయ‌బారిగా నియ‌మితులైన వారు ఎవ‌రు?
Ans : భార‌త‌దేశంలో అమెరికా రాయ‌బారిగా రిచ‌ర్డ్ వ‌ర్మ నియ‌మితుల‌య్యారు. ఆయ‌న జ‌న‌వ‌రి 2న బాధ్య‌త‌లు చేపట్టారు. భార‌త‌దేశంలో అమెరికా రాయ‌బారిగా నియ‌మితులైన తొలి  భార‌తీయ అమెరిక‌న్ ఆయ‌న‌.[/box]

[box type=”custom” bg=”#e8e5e5″ fontsize=”20″ radius=”10″]32) యూరేసియ‌న్ ఎక‌నామిక్ యూనియ‌న్ పేరుతో కొత్త కూట‌మిగా ఏర్ప‌డుతున్న దేశాలు?
Ans : యూరేసియ‌న్ ఎక‌నామిక్ యూనియ‌న్ పేరుతో పూర్వ‌పు సోవియ‌ట్ దేశాలైన ర‌ష్యా , బెలార‌స్‌, కజికిస్తాన్, ఆర్మేనియా, కిర్‌జిస్థాన్ దేశాలు కూట‌మిగా ఏర్ప‌డుతున్నాయి.  2015 జ‌న‌వ‌రి 1 నుంచి ఇది అమ‌లులోకి వచ్చింది. స్వేచ్ఛావాణిజ్యంతోపాటు స‌భ్య‌దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డం త‌దిత‌ర అంశాలు ఇందులో ఉన్నాయి.[/box]

]